(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.333. అధ్యాయః 333
Mahabharata - Shanti Parva - Chapter Topics
శుకేన వ్యాసాజ్ఞయా తత్వజిజ్ఞాసయా మిథిలాస్థం జనకంప్రత్యగ్గభనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 12-333-0x(6543)(78920)
స మోక్షమనుచింత్యైవ శుకః పితరమభ్యగాత్।
ప్రాహాభివాద్య చ గురుం శ్రేయోర్థీ వినయాన్వితః॥ 12-333-1(78921)
మోక్షధర్మేషు కుశలో భగవాన్ప్రబ్రవీతు మే।
యథా మే మనసః శాంతిః పరమా సంభవేత్ప్రభో॥ 12-333-2(78922)
శ్రుత్వా పుత్రస్య తు వచః పరమర్షిరువాచ తం।
అధీహి పుత్ర మోక్షం వై ధర్మాంశ్చ వివిధానపి॥ 12-333-3(78923)
పితుర్నియోగాజ్జగ్రాహ శుకో ధర్మభృతాం వరః।
యోగశాస్త్రం చ నిఖిలం కాపిలం చైవ భారత॥ 12-333-4(78924)
స తం బ్రాహ్నయా శ్రియః యుక్తం బ్రహ్మతుల్యపరాక్రమం।
మేనే పుత్రం యదా వ్యాసో మోక్షధర్మవిశారదం॥ 12-333-5(78925)
ఉవాచ గచ్ఛేతి తదా జనకం మిథిలేశ్వరం।
స తే వక్ష్యతి మోక్షార్థం నిఖిలం మిథిలేశ్వరః॥ 12-333-6(78926)
పితుర్నియోగాదగమన్మైథిలం జనకం నృపం।
ప్రష్టుం ధర్మస్య నిష్ఠాం వై మోక్షస్య చ పరాయణం॥ 12-333-7(78927)
ఉక్తశ్చ మానుషేణ త్వం పథా గచ్ఛేత్యవిస్మితః।
న ప్రభావేణ గంతవ్యమంతరిక్షచరేణ వై॥ 12-333-8(78928)
ఆర్జవేనైవ గంతవ్యం న సుఖాన్వేషిణా తథా।
నాన్వేష్టవ్యా విశేషాస్తు విశేషా హి ప్రసంగినః॥ 12-333-9(78929)
అహంకారో న కర్తవ్యో యాజ్యే తస్మిన్నరాధిపే।
స్యాతవ్యం చ వశే తస్య స తే ఛేత్స్యతి సంశయం॥ 12-333-10(78930)
స ధర్మకుశలో రాజా మోక్షశాస్త్రవిశారదః।
యాజ్యో మమ స యద్బ్రూయాత్తత్కార్యమవిశంకయా॥ 12-333-11(78931)
ఏవముక్తః స ధర్మాత్మా జగామ మిథిలాం మునిః।
పద్భ్యాం శక్తోంతరిక్షేణ క్రాంతుం పృథ్వీం ససాగరాం॥ 12-333-12(78932)
స గిరీంశ్చాప్యతిక్రంయ నదీతీర్థసరాంసి చ।
బహువ్యాలమృగాకీర్ణా హ్యటవీశ్చ వనాని చ॥ 12-333-13(78933)
మేహోర్హరేశ్చ ద్వే వర్షే వర్షం హైమవతం తతః।
క్రమేణైవం వ్యతిక్రంయ భారతం వర్షమాసదత్॥ 12-333-14(78934)
స దేశాన్వివిధాన్పశ్యంశ్చీనహూణనిషేవితాన్।
ఆర్యావర్తమిమం దేశమాజగామ మహామునిః॥ 12-333-15(78935)
పితుర్వచనమాజ్ఞాయ తమేవార్థం విచింతయన్।
అధ్వానం సోఽతిచక్రామ ఖచరః ఖే పతవివ॥ 12-333-16(78936)
పత్తనాని చ రంయాణి స్ఫీతాని నగరాణి చ।
రత్నాని చ విచిత్రాణి పశ్యన్నపి న పశ్యతి॥ 12-333-17(78937)
ఉద్యావాని చ రంయాణి తథైవాయతనాని చ।
పుణ్యాని చైవ తీర్థాని సోత్యక్రామదథాధ్వగః॥ 12-333-18(78938)
సోచిరేణైవ కాలేన విదేహానాససాద హ।
రక్షితాంధర్మరాజేన జనకేన మహాత్మనా॥ 12-333-19(78939)
తత్ర గ్రామాన్బహూన్పశ్యన్బహ్వన్నరసభోజనాన్।
పల్లీఘోషాన్సమృద్ధాంశ్చ బహుగోకులసంకులాన్॥ 12-333-20(78940)
స్ఫీతాంశ్చ శాలియవసర్హంససారససేవితాన్।
పద్మినీభిశ్చ శతశః శ్రీమతీభిరలకృతాన్॥ 12-333-21(78941)
స విదేహానతిక్రంయ సమృద్ధజనసేవితాన్।
మిథిలోపవనం రంయమాససాద సమృద్ధిమత్॥ 12-333-22(78942)
హస్త్యశ్వరథసంకీర్ణం నరనారీసమాకులం।
పశ్యన్నపశ్యన్నివ తత్సమతిక్రామదచ్యుతః॥ 12-333-23(78943)
మనసా తం బహన్భారం తమేవార్థం విచింతయన్।
ఆత్మారామః ప్రసన్నాత్మా మిథిలామాససాద హ॥ 12-333-24(78944)
తస్యా ద్వారం సమాసాద్య ద్వారపాలైర్నివారితః।
స్థితో ధ్యానపరో ముక్తో విదితః ప్రవివేశ హ॥ 12-333-25(78945)
స రాజమార్గమాసాద్య సమృద్ధజనకసంకులం।
పార్థివక్షయమాసాద్య నిఃశంకః ప్రవివేశ హ॥ 12-333-26(78946)
తత్రాపి ద్వారపలాస్తముగ్రవాచా న్యషేధయన్।
తథైవ చ శుక్రస్తత్ర నిర్మన్యుః సమతిష్ఠత॥ 12-333-27(78947)
న చాతపాధ్వసంతప్తః క్షుత్పిపాసాశ్రమాన్వితః।
ప్రతాంయతి గ్లాయతి వా నాపైతి చ తథాఽఽతపాత్॥ 12-333-28(78948)
తేషాం తు ద్వారపాలానామేకః శోకసమన్వితః।
మధ్యంగతమివాదిత్యం దృష్ట్వా శుకమవస్థితం॥ 12-333-29(78949)
పూజయిత్వా యథాన్యాయమభివాద్య కృతాంజలిః।
ప్రావేశయత్తతః కక్ష్యాం ప్రథమాం రాజవేశ్మనః॥ 12-333-30(78950)
తత్రాసీనః శుకస్తాత మోక్షమేవాన్వచింతయత్।
ఛాయాయామాతపే చైవ సమదర్శీ సమద్యుతిః॥ 12-333-31(78951)
తం ముహూర్తాదివాగంయ రాజ్ఞో మంత్రీ కృతాంజలిః।
ప్రావేశయత్తతః కక్ష్యాం ద్వితీయాం రాజవేశ్మనః॥ 12-333-32(78952)
తత్రాంతః పురసంబద్ధం మహచ్చైత్రరథోపమం।
సువిభక్తజలాక్రీడం రంయం పుష్పితపాదపం॥ 12-333-33(78953)
తం దర్శయిత్వా స శుకం మంత్రీ జనకముత్తమం।
అర్హమాసనమాదిశ్య నిశ్చక్రామః తతః పునః॥ 12-333-34(78954)
తం చారువేషాః సుశ్రోణ్యస్తరుణ్యః ప్రియదర్శనాః।
సూక్ష్మరక్తాంబరధరాస్తప్తకాంచనభూషణాః॥ 12-333-35(78955)
సంలాపాలాపకుశలా నృత్తగీతవిశారదాః।
స్మితపూర్వాభిభాషిణ్యో రూపేణాప్సరసాం సమాః॥ 12-333-36(78956)
భావోపచారకుశలా భావజ్ఞాః సత్వకోవిదాః।
పరం పంచాశతం నార్యో వారముఖ్యాః సమాద్రవన్॥ 12-333-37(78957)
పాద్యాదీని ప్రతిగ్రాహ్య పూజయా పరయాఽర్చయన్।
కాలోపపన్నేన తదా స్వాద్వన్నేనాభ్యతర్పయన్॥ 12-333-38(78958)
తస్య భుక్తవతస్తాత తదంతః పురకాననం।
సురంయం దర్శయామాసురేకైకశ్యేన భారత॥ 12-333-39(78959)
క్రీడంత్యశ్చ హసంత్యశ్చ గాయంత్యశ్చాపి తాః శుభం।
ఉదారసత్వం సత్వజ్ఞాః స్త్రియః పర్యచరంస్తథా॥ 12-333-40(78960)
ఆరణేయస్తు శుద్ధాత్మా నిఃసందేహస్త్రికర్మకృత్।
వశ్యేంద్రియో జితక్రోధో న హృష్యతి న కుప్యతి॥ 12-333-41(78961)
తస్మై శయ్యాసనం దివ్యం వరార్హః రత్నభూషితం।
స్పర్ధ్యాస్తరణసంకీర్ణం దదుస్తాః పరమస్త్రియః॥ 12-333-42(78962)
పాదశౌచం తు కృత్వైవ శుక్రః సంధ్యాముపాస్య చ।
నిషసాదాసనే పుణ్యే తమేవార్థం విచింతయన్॥ 12-333-43(78963)
పూర్వరాత్రే తు తత్రాసౌ హుత్వా ధ్యానపరాయణః।
మధ్యరాత్రే యథాన్యాయం నిద్రామాహారయత్ప్రభుః। 12-333-44(78964)
తతో ముహూర్తాదుత్థాయ కృత్వా శౌచమనంతరం।
స్త్రీభిః పరివృతో ధీమాంధ్యానమేవాన్వపద్యత॥ 12-333-45(78965)
అనేన విధినా కర్ష్ణిస్తదహః శేషమచ్యుతః।
తాం చ రాత్రిం నృపకులే వర్తయామాస భారత॥ ॥ 12-333-46(78966)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిప్రవణి మోక్షధర్మపర్వణి త్రయస్త్రింశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 333॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-333-1 మోక్షం మోక్షశాస్త్రం। అనుచింత్య ఉపాదేయత్వేన జ్ఞాత్వా॥ 12-333-3 ధర్మాంశ్చ త్రివిధానపీతి ధ. పాఠః॥ 12-333-4 శుకో వేదవిదాంవర ఇతి ట. డ. పాఠః॥ 12-333-5 మోక్షవిద్యావిశారదమితి ట. పాఠః॥ 12-333-6 మోక్షార్థం మోక్షశాస్త్రార్థం। మోక్షార్థం నిఖిలేన విశేషత ఇతి ట. డ. థ. పాఠః॥ 12-333-14 మేరోర్వర్షమిలావృతం। హరేవంర్షం హరివర్షాఖ్యం। హైమవంతం వర్షం కింపురుషాఖ్యం॥ 12-333-24 తం భారం జిజ్ఞాసాఖ్యం। అర్థం మోక్షం॥ 12-333-28 నోపైతి చ తథా రుషమితి డ. ధ. పాఠః॥ 12-333-37 కాలోపచారకుశలా ఇతి డ. పాఠః॥ 12-333-41 ఆరణేయః అరణిజః శుకః॥ 12-333-42 హేవార్హం రత్నభూషితమితి ఝ. పాఠః॥ 12-333-44 భూత్వా ధ్యానపరాయణ ఇతి ఝ. పాఠః। అర్ధరాత్రే యథాన్యాయమితి ధ. పాఠః॥ 12-333-46 కార్ష్ణిః శుకః। అచ్యుతో ధైర్యాదితి శేషః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.